భారతదేశం, నవంబర్ 24 -- నేత్ర మంతెన, వంశీ గదిరాజు పెళ్లి కొన్ని రోజులుగా ప్రముఖంగా వార్తల్లో నిలిచిన విషయం తెలిసిందే. ఉదయ్‌పూర్‌లో జరిగిన ఈ వివాహ వేడుకకు పలువురు అంతర్జాతీయ ప్రముఖులు హాజరయ్యారు. నవంబర్... Read More
భారతదేశం, నవంబర్ 24 -- గూగుల్ మ్యాప్స్ తమ యూజర్ల కోసం మరో నాలుగు కొత్త ఫీచర్లను అందుబాటులోకి తెస్తోంది. రోజువారీ ప్రయాణాలు, పండగ సీజన్లో ట్రిప్పులను దృష్టిలో ఉంచుకుని వీటిని రూపొందించారు. ఈ కొత్త అప్... Read More
భారతదేశం, నవంబర్ 24 -- ఓటీటీలోకి గత వారం తెలుగు భాషలో ఏకంగా 13 సినిమాలు డిజిటల్ స్ట్రీమింగ్కు వచ్చాయి. వాటి జోనర్స్ ఏంటీ, ఓటీటీ ప్రీమియర్ ప్లాట్‌ఫామ్స్ ఏంటో ఇక్కడ తెలుసుకుందాం. నాడు సెంటర్ (తెలుగు డ... Read More
భారతదేశం, నవంబర్ 24 -- ధమాకా సినిమాతో హిట్ పెయిర్ గా నిలిచింది రవితేజ-శ్రీలీల జోడీ. ఈ జంట మరోసారి స్క్రీన్ పై రొమాన్స్ చేసిన మూవీ 'మాస్ జాతర'. వరుసగా ఫ్లాఫ్ సినిమాలతో సాగిపోతున్న రవితేజ మాస్ జాతరపై ఎన... Read More
భారతదేశం, నవంబర్ 24 -- హైదరాబాద్/న్యూఢిల్లీ, నవంబర్ 24, 2025: ఇంజనీరింగ్ విద్యార్థులకు, పరిశ్రమ అవసరాలకు మధ్య ఉన్న అంతరాన్ని తగ్గించడానికి మహీంద్రా యూనివర్సిటీ ఒక కీలక అడుగు వేసింది. దేశంలోనే అతిపెద్ద... Read More
భారతదేశం, నవంబర్ 24 -- ముంబై, నవంబర్ 24, 2025: భారతదేశంలో రుణాల పంపిణీ స్థిరంగా, ఆరోగ్యకరంగా వృద్ధి చెందుతోందని ప్రముఖ క్రెడిట్ బ్యూరో సంస్థ వెల్లడించింది. గ్లోబల్ CRIF నెట్‌వర్క్‌లో భాగమైన CRIF హై మా... Read More
భారతదేశం, నవంబర్ 24 -- తమిళనాడులోని ఆలయాలను సందర్శించాలనుకునేవారి కోసం ఐఆర్సీటీసీ ప్రత్యేక టూర్ ప్యాకేజీ ఆపరేట్ చేస్తోంది. అదే టెంపుల్స్ ఆఫ్ తమిళనాడు. ఇందులో మీరు ప్రముఖ ఆలయాలను సందర్శి్స్తారు. తంజావ... Read More
భారతదేశం, నవంబర్ 24 -- హిందీ సినిమాల్లో రొమాంటిక్ కలయికల విషయానికి వస్తే ధర్మేంద్ర, హేమమాలిని క్లాసిక్ జోడీ ఎప్పుడూ అగ్రస్థానంలో ఉంటుంది. హేమమాలిని అందం, సొగసుకు నిదర్శనంగా నిలిచి డ్రీమ్ గర్ల్‌గా పేరు... Read More
భారతదేశం, నవంబర్ 24 -- ఎడ్యుకేషన్ టెక్నాలజీ (ఎడ్టెక్) రంగంలో వేగంగా దూసుకుపోతున్న ఫిజిక్స్‌వాలా షేర్‌హోల్డర్ల అదృష్టం వారం రోజుల్లోనే తలకిందులైంది. అంచనాలకు మించి, ఈ స్టాక్ ఇష్యూ ధర కంటే 31% ప్రీమియం... Read More
భారతదేశం, నవంబర్ 24 -- భారతదేశం తన కార్మిక వ్యవస్థను సమూలంగా మార్చేసింది! గతంలో ఉన్న 29 వేర్వేరు చట్టాలను నాలుగు సరళీకృత లేబర్ కోడ్స్ కిందకు తీసుకువచ్చింది. వేతనాలు, పారిశ్రామిక సంబంధాలు, సామాజిక భద్... Read More