The Paradise Climax: మోహన్ బాబును నాని ఓడించాడా? ది ప్యారడైజ్ క్లైమాక్స్ ట్విస్ట్ అర్థం ఏంటీ? 28 రోజుల్లోనే ఓటీటీలోకి!
భారతదేశం, సెప్టెంబర్ 25 -- The Paradise Climax Explained And OTT Release: 'దసరా' వంటి బ్లాక్ బస్టర్ తర్వాత నాచురల్ స్టార్ నాని, దర్శకుడు శ్రీకాంత్ ఓదెల కాంబినేషన్లో తెరకెక్కిన భారీ యాక్షన్ చిత్రం 'ది ప్యారడైజ్'. భారీ అంచనాల నడుమ థియేటర్లలోకి వచ్చిన ఈ సినిమా ప్రేక్షకులతో పాటు విమర్శకుల నుంచి మిశ్రమ స్పందనను సొంతం చేసుకుంటోంది.
భూస్వామ్య వ్యవస్థ, అణచివేతకు గురైన వర్గాల హక్కుల పోరాటం నేపథ్యంగా శ్రీకాంత్ ఓదెల ఈ ది ప్యారడైజ్ కథను మలిచారు. అయితే, ది ప్యారడైజ్ సినిమా ముగింపు ఘట్టంలో అసలు ఏం జరిగింది? ఆ క్లైమాక్స్ ట్విస్ట్ అర్థం ఏంటి? అనే అంశాలపై సోషల్ మీడియాలో ఇప్పుడు ఆసక్తికర చర్చ నడుస్తోంది.
'ప్యారడైజ్' అనే ఊహాజనిత ప్రాంతంలో నివసించే 'సవారి' తెగకు చెందిన జడల్ (నాని) కథ ఇది. చట్టబద్ధమైన గుర్తింపు లేని ఆ తెగను సమాజం, ప్రభుత్వాలు నేరస్తులుగా,...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.