TG TET Results 2026 : నేడే తెలంగాణ టెట్ జూన్ 2026 ఫలితాల విడుదల.. రిజల్ట్స్ లింక్ ఇదే!
భారతదేశం, జూలై 13 -- తెలంగాణ ఉపాధ్యాయ అర్హత పరీక్ష (TG TET - June 2026) రాసిన అభ్యర్థులకు కీలక అప్డేట్. విద్యాశాఖ సోమవారం (జూలై 13న) మధ్యాహ్నం 2:30 గంటలకు టెట్ ఫలితాలను అధికారికంగా విడుదల చేయనుంది. పాఠశాల విద్యాశాఖ డైరెక్టరేట్ కార్యాలయం నుంచి ఈ ఫలితాలను ప్రకటించనున్నారు.
ఈ ఏడాది జూన్ 16 నుండి జూన్ 22 వరకు రాష్ట్రవ్యాప్తంగా ఆన్లైన్ విధానంలో టెట్ పరీక్షలను నిర్వహించారు. ఈ జూన్ సెషన్‌కు సంబంధించి మొత్తం 1,53,752 మంది అభ్యర్థులు దరఖాస్తు చేసుకున్నారు. వీరిలో ప్రాథమిక తరగతుల (1 నుండి 5 తరగతులు) బోధనకు ఉద్దేశించిన పేపర్-1 పరీక్షకు 50,113 మంది, ఉన్నత ప్రాథమిక తరగతుల (6 నుండి 8 తరగతులు) బోధనకు ఉద్దేశించిన పేపర్-2 పరీక్షకు 1,03,639 మంది అభ్యర్థులు రిజిస్టర్ చేసుకున్నారు.
అభ్యర్థులు తమ హాల్ టికెట్ నంబర్, పుట్టిన తేదీ వివరాలను వెబ్సైట్లో నమోదు...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.