TG TET Mock Test 2026 : తెలంగాణ టెట్ అభ్యర్థులు అలర్ట్ - మాక్ టెస్టులు ప్రారంభం,ఇదిగో డైరెక్ట్ లింక్
భారతదేశం, మే 26 -- TG TET Mock Test 2026 : తెలంగాణ ఉపాధ్యాయ అర్హత పరీక్ష (TG TET 2026 - జూన్) రాసే అభ్యర్థులకు విద్యాశాఖ కీలక అప్డేట్ ఇచ్చింది. అభ్యర్థులు ఆన్లైన్ పరీక్షా విధానంపై అవగాహన పెంచుకోవడానికి, సమయ పాలన అలవర్చుకోవడానికి వీలుగా అధికారిక వెబ్సైట్లో మాక్ టెస్ట్ ఆప్షన్లను ప్రారంభించారు.
టెట్ పరీక్షకు దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులు అధికారిక వెబ్సైట్ https://tgtet.aptonline.in/ సందర్శించి ఈ మాక్ టెస్టులను రాయవచ్చు. కంప్యూటర్ ఆధారిత పరీక్ష (CBT) విధానంలో ఎలాంటి తప్పులు చేయకుండా ప్రశాంతంగా పరీక్ష రాయడానికి ఈ మోడల్ టెస్టులు ఎంతగానో ఉపయోగపడతాయి.
"ఆన్లైన్ పరీక్షల పట్ల అభ్యర్థుల్లో ఉండే భయాన్ని పోగొట్టడానికి, సిలబస్‌పై పట్టు సాధించడానికి ఈ మాక్ టెస్టులు బాగా తోడ్పడతాయి" అని విద్యాశాఖ అధికారులు తెలిపారు. గ్రామీణ ప్రాంత అభ్యర్థులు డిజిట...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.