TG TET Admit Card 2026 : తెలంగాణ టెట్ అడ్మిట్ కార్డ్స్ 2026 విడుదల.. డౌన్లోడ్ లింక్ ఇదే
భారతదేశం, సెప్టెంబర్ 2 -- TG TET Hall Ticket 2026 : తెలంగాణ టీచర్ ఎలిజిబిలిటీ టెస్ట్(TG TET) 2026 ఇన్-సర్వీస్ టీచర్స్ పరీక్షలకు సంబంధించిన హాల్టికెట్లను పాఠశాల విద్యాశాఖ అధికారికంగా విడుదల చేసింది. సెప్టెంబర్ 2, 2026న వెబ్సైట్లో అందుబాటులోకి తీసుకొచ్చిన ఈ అడ్మిట్ కార్డులను అర్హులైన అభ్యర్థులు డిపార్ట్మెంట్ అధికారిక పోర్టల్ ద్వారా డౌన్లోడ్ చేసుకోవచ్చు.
ప్రభుత్వ పాఠశాలల్లో పనిచేస్తున్న ఉపాధ్యాయులు కంప్యూటర్ ఆధారిత పరీక్ష విధానంలో జరగనున్న ఈ టెట్ పరీక్షకు హాజరుకానున్నారు. పాఠశాల విద్యాశాఖ ప్రకటించిన క్యాలెండర్ ప్రకారం ఇన్-సర్వీస్ టీచర్ల తెలంగాణ టెట్ ఆన్లైన్ పరీక్షలు సెప్టెంబర్ 7 నుండి సెప్టెంబర్ 11, 2026 వరకు నిర్వహించనున్నారు. పరీక్షా కేంద్రాల్లోకి ప్రవేశించడానికి హాల్ టికెట్ ప్రింట్అవుట్ తప్పనిసరి. చెల్లుబాటు అయ్యే అడ్మిట్ కార్డ్...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.