TG SET 2026 Keys : తెలంగాణ 'సెట్' ప్రాథమిక కీలు విడుదల - అభ్యంతరాల నమోదుకు తేదీలివే
భారతదేశం, అక్టోబర్ 11 -- TG SET 2026 Answer Keys : 'తెలంగాణ రాష్ట్ర అర్హత పరీక్ష' (TG-SET-2026) ప్రాథమిక కీలను ఉస్మానియా విశ్వవిద్యాలయం విడుదల చేసింది. రాష్ట్రవ్యాప్తంగా కంప్యూటర్ ఆధారిత పరీక్ష (CBT) విధానంలో గత సెప్టెంబర్ 28, 29 మరియు 30 తేదీల్లో ముగిసిన సంగతి తెలిసిందే. ఈ పరీక్షలకు సంబంధించిన రెస్పాన్స్ షీట్లు, ప్రశ్నాపత్రాలు మరియు ప్రాథమిక కీలను అధికారిక వెబ్సైట్లలో పొందుపరిచారు.
పరీక్షకు హాజరైన అభ్యర్థులు తమ రెస్పాన్స్ షీట్లను www.telanganaset.org వెబ్సైట్ల నుంచి డౌన్లోడ్ చేసుకోవచ్చని అధికారులు ఓ ప్రకటన ద్వారా తెలిపారు. ప్రాథమిక కీలలో ప్రచురించిన సమాధానాలపై ఏవైనా సందేహాలు లేదా అభ్యంతరాలు ఉన్న అభ్యర్థులు ఆన్లైన్ ద్వారా ఫిర్యాదు చేసేందుకు అవకాశం కల్పించారు.
అక్టోబర్ 12, 2026 మధ్యాహ్నం 3:00 గంటల నుంచి అభ్యంతరాలను అధికారుల దృష్టికి ...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.