TG Police Recruitment 2026 : పోలీస్ శాఖలో 7,437 ఉద్యోగాల భర్తీకి త్వరలోనే నోటిఫికేషన్లు - విభాగాల వారీగా ఖాళీలివే
భారతదేశం, జూలై 5 -- Telangana Police Recruitment 2026 : పోలీస్ ఉద్యోగాల కోసం చూస్తున్న వారికి తెలంగాణ సర్కార్ శుభవార్త చెప్పింది. ఈ మేరకు భారీ నోటిఫికేషన్ సిద్ధమైంది. పోలీస్ శాఖతో పాటు ఫైర్, జైళ్లు, ఎస్పీఎఫ్ విభాగాల్లో ఖాళీగా ఉన్న మొత్తం 7,437 పోస్టులను డైరెక్ట్ రిక్రూట్మెంట్ (నేరుగా భర్తీ) ద్వారా భర్తీ చేసేందుకు సర్కార్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది.
ఈ మేరకు తెలంగాణ రాష్ట్ర స్థాయి పోలీస్ రిక్రూట్మెంట్ బోర్డు (TSLPRB) కి ప్రభుత్వం అధికారికంగా అనుమతులు మంజూరు చేసింది. అయితే ఖాళీల వివరాలను TSLPRB ఓ ప్రకటన ద్వారా వెల్లడించింది.
ప్రభుత్వ ఉత్తర్వుల ప్రకారం అనుమతించిన పోస్టులకు సంబంధించి లోకల్ క్యాడర్ల వారీగా ఖాళీల విభజన, రోస్టర్ పాయింట్లు, విద్యార్హతలు మరియు వయోపరిమితి వంటి పూర్తి వివరాలను హోంశాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ లేదా సంబంధిత శాఖల అధిపతుల ను...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.