TG MLC Elections : తెలంగాణ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికలు - కాంగ్రెస్ అభ్యర్థులు ఖరారు! ఈసారి ఎవరంటే..?
భారతదేశం, సెప్టెంబర్ 30 -- Telangana MLC Elections 2026 : తెలంగాణ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికలకు సంబంధించి కాంగ్రెస్ పార్టీ సమరశంఖం పూరించింది. ఎంతో ఉత్కంఠగా ఎదురుచూస్తున్న రెండు కీలక పట్టభద్రుల స్థానాలకు పోటీ చేసే తమ పార్టీ అభ్యర్థుల జాబితాను అధికారికంగా ప్రకటించింది. ఈ అభ్యర్థుల ఎంపికకు అఖిల భారత కాంగ్రెస్ కమిటీ (ఏఐసీసీ) అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే తుది ఆమోదం తెలిపారు.
ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్ ఈ అభ్యర్థుల ఎంపికకు సంబంధించిన అధికారిక ప్రకటనను ఢిల్లీలో విడుదల చేశారు. హైదరాబాద్ తో పాటు ఉమ్మడి రంగారెడ్డి, మహబూబ్నగర్ జిల్లాల పరిధితో పాటు ఉత్తర, దక్షిణ తెలంగాణ ప్రాంతాలను కవర్ చేసే ఈ రెండు పట్టభద్రుల నియోజకవర్గాలు రాజకీయంగా అత్యంత ప్రాధాన్యం సంతరించుకున్నాయి. పట్టభద్రులు, నిరుద్యోగులు, ఉద్యోగుల ఓట్లే గెలుపోటములను శాసించే అవ...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.