TG MBBS BDS Admissions 2026 : ఎంబీబీఎస్ ప్రవేశాలకు వెబ్ కౌన్సెలింగ్ షురూ - నేటి నుంచే రిజిస్ట్రేషన్లు, ముఖ్య సమాచారం
భారతదేశం, ఆగస్టు 5 -- రాష్ట్రంలోని ప్రభుత్వ, ప్రైవేట్ మెడికల్, డెంటల్ కళాశాలల్లో ప్రవేశాలకు రంగం సిద్ధమైంది. 2026-27 విద్యాసంవత్సరానికి గాను ఎంబీబీఎస్ (MBBS), బీడీఎస్ (BDS) కోర్సుల్లో ప్రవేశాలకు ఎదురుచూస్తున్న విద్యార్థులకు కాళోజీ నారాయణరావు ఆరోగ్య విజ్ఞాన విశ్వవిద్యాలయం నోటిఫికేషన్ విడుదల చేసింది. ఇందులో భాగంగా నీట్ యూజీ (NEET UG-2026) అర్హత సాధించిన అభ్యర్థుల నుంచి ఆన్లైన్ విధానంలో దరఖాస్తులను స్వీకరిస్తున్నారు.
అర్హులైన అభ్యర్థులు ఇవాళ్టి నుంచే తమ వివరాలను నమోదు చేసుకోవడం ప్రారంభమైంది. దరఖాస్తుల సమర్పణకు ఆగస్టు 12వ తేదీ సాయంత్రం 6 గంటల వరకు గడువు విధించారు.
అభ్యర్థులు ప్రవేశాలకు సంబంధించి అధికారిక పోర్టల్ https://tsmedadm.tsche.in ను సందర్శించి ఆన్లైన్ రిజిస్ట్రేషన్ ప్రక్రియను పూర్తి చేయాల్సి ఉంటుంది. ఆన్లైన్ దరఖాస్తు ఫారమ్‌ను భర్...
Click here to read full article from source
To read the full article or to get the complete feed from this publication, please
Contact Us.