భారతదేశం, మే 12 -- Telangana Inter Supplementary Exams 2026: తెలంగాణ ఇంటర్మీడియట్ అడ్వాన్స్ సప్లిమెంటరీ పరీక్షలకు అంతా సిద్ధమైంది. మే 13 నుంచి జరిగే ఈ పరీక్షల కోసం.. ఇంటర్ బోర్డు ఏర్పాట్లను పూర్తి చేసింది. జనరల్, ఒకేషనల్ విభాగాలకు చెందిన మొదటి, రెండో సంవత్సరం విద్యార్థులకు మే 21 వరకు ఈ పరీక్షలు కొనసాగుతాయి. రాష్ట్రవ్యాప్తంగా మొత్తం 889 పరీక్షా కేంద్రాలను బోర్డు ఏర్పాటు చేసింది.
ప్రతిరోజూ రెండు సెషన్లలో పరీక్షలు జరుగుతాయి. మొదటి సంవత్సరం విద్యార్థులకు ఉదయం 9:00 గంటల నుంచి మధ్యాహ్నం 12:00 గంటల వరకు, రెండో సంవత్సరం విద్యార్థులకు మధ్యాహ్నం 2:30 గంటల నుంచి సాయంత్రం 5:30 గంటల వరకు పరీక్షలు నిర్వహిస్తారు.
విద్యార్థులు పరీక్షా సమయానికి గంట ముందే (మొదటి సంవత్సరం వారు ఉదయం 8:00 కి, రెండో సంవత్సరం వారు మధ్యాహ్నం 1:30 కి) కేంద్రానికి చేరుకోవాలని అధ...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.