TG DOST Counselling 2026 : దోస్త్ థర్డ్ ఫేజ్ కౌన్సెలింగ్ - రిజిస్ట్రేషన్ కు ఇవాళే చివరి తేదీ! సీట్ల కేటాయింపు ఎప్పుడంటే
భారతదేశం, జూన్ 21 -- రాష్ట్రంలోని ప్రభుత్వ, ప్రైవేట్ డిగ్రీ కాలేజీల్లో ప్రవేశాల కోసం నిర్వహిస్తున్న 'డిగ్రీ ఆన్లైన్ సర్వీసెస్ తెలంగాణ' (DOST-2026) మూడో విడత కౌన్సెలింగ్ ప్రక్రియ ముగింపు దశకు చేరుకుంది. ఈ విడతకు సంబంధించి కొత్తగా దరఖాస్తు చేసుకోవడానికి, అలాగే వెబ్ ఆప్షన్లు నమోదు చేసుకోవడానికి కల్పించిన గడువు నేటితో పూర్తి కానుంది. ఇప్పటివరకు దరఖాస్తు చేసుకోని విద్యార్థులు.. లేదా మంచి కాలేజీల కోసం ఎదురుచూస్తున్న వారు ఈ అవకాశాన్ని ఉపయోగించుకోవాలని అధికారులు సూచించారు.
ఈ మూడో విడత కౌన్సెలింగ్కు సంబంధించి దరఖాస్తు చేసుకున్న అభ్యర్థుల మెరిట్, రిజర్వేషన్ల ఆధారంగా జూన్ 25వ తేదీన సీట్లను కేటాయించనున్నారు. సీట్లు పొందిన విద్యార్థులు ఆన్లైన్లో సెల్ఫ్ రిపోర్టింగ్ చేయాల్సి ఉంటుంది. ఆ తర్వాత నిర్ణీత గడువులోగా సంబంధిత కాలేజీల్లో ఒరిజినల్ సర్టిఫికేట...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.