భారతదేశం, జూలై 6 -- TG CPGET 2026 Hall Ticket : పీజీ కోర్సుల్లో ప్రవేశాల కోసం దరఖాస్తు చేసుకున్న విద్యార్థులకు ముఖ్య గమనిక. తెలంగాణ కామన్ పోస్ట్ గ్రాడ్యుయేట్ ఎంట్రన్స్ టెస్ట్ (TG CPGET) - 2026 హాల్ టికెట్లు విడుదలయ్యాయి. పరీక్షకు హాజరయ్యే అభ్యర్థులు తమ హాల్ టికెట్లను వెంటనే డౌన్లోడ్ చేసుకోవచ్చు.

కన్వీనర్ కార్యాలయం వెల్లడించిన సమాచారం ప్రకారం.... ఈ ప్రవేశ పరీక్షలు జూలై 8వ తేదీ నుంచి జూలై 15వ తేదీ వరకు రాష్ట్రవ్యాప్తంగా వివిధ కేంద్రాల్లో జరగనున్నాయి. అభ్యర్థులు అధికారిక వెబ్‌సైట్ https://cpget.tgche.ac.in/ సందర్శించి హాల్ టికెట్లను పొందవచ్చు. వెబ్‌సైట్ హోంపేజీలో మీ రిజిస్ట్రేషన్ నెంబర్, డేట్ ఆఫ్ బర్త్ (పుట్టిన తేదీ), మరియు మీరు రాయబోయే సబ్జెక్ట్ వివరాలను నమోదు చేసి సబ్మిట్ బటన్ క్లిక్ చేస్తే హాల్ టికెట్ స్క్రీన్‌పై ప్రత్యక్షమవుతుంది.

టీజీ...