TG CPGET 2026 Hall Ticket : టీజీ సీపీగెట్ 2026 హాల్ టికెట్లు విడుదల - ఈ లింక్ తో డౌన్లోడ్ చేసుకోండి
భారతదేశం, జూలై 6 -- TG CPGET 2026 Hall Ticket : పీజీ కోర్సుల్లో ప్రవేశాల కోసం దరఖాస్తు చేసుకున్న విద్యార్థులకు ముఖ్య గమనిక. తెలంగాణ కామన్ పోస్ట్ గ్రాడ్యుయేట్ ఎంట్రన్స్ టెస్ట్ (TG CPGET) - 2026 హాల్ టికెట్లు విడుదలయ్యాయి. పరీక్షకు హాజరయ్యే అభ్యర్థులు తమ హాల్ టికెట్లను వెంటనే డౌన్లోడ్ చేసుకోవచ్చు.
కన్వీనర్ కార్యాలయం వెల్లడించిన సమాచారం ప్రకారం.... ఈ ప్రవేశ పరీక్షలు జూలై 8వ తేదీ నుంచి జూలై 15వ తేదీ వరకు రాష్ట్రవ్యాప్తంగా వివిధ కేంద్రాల్లో జరగనున్నాయి. అభ్యర్థులు అధికారిక వెబ్సైట్ https://cpget.tgche.ac.in/ సందర్శించి హాల్ టికెట్లను పొందవచ్చు. వెబ్సైట్ హోంపేజీలో మీ రిజిస్ట్రేషన్ నెంబర్, డేట్ ఆఫ్ బర్త్ (పుట్టిన తేదీ), మరియు మీరు రాయబోయే సబ్జెక్ట్ వివరాలను నమోదు చేసి సబ్మిట్ బటన్ క్లిక్ చేస్తే హాల్ టికెట్ స్క్రీన్‌పై ప్రత్యక్షమవుతుంది.
టీజీ...
Click here to read full article from source
To read the full article or to get the complete feed from this publication, please
Contact Us.