TG CPGET 2026 Counseling : టీజీ సీపీగెట్ 2026 కౌన్సెలింగ్ షెడ్యూల్ విడుదల - ఈనెల 24 నుంచి రిజిస్ట్రేషన్లు
భారతదేశం, ఆగస్టు 22 -- TG CPGET 2026 Counseling Schedule : రాష్ట్రంలోని పలు విశ్వవిద్యాలయాలు, వాటి అనుబంధ కళాశాలల్లో పీజీ కోర్సుల్లో ప్రవేశాల కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్న విద్యార్థులకు కీలక అప్డేట్ వచ్చేసింది. ఉమ్మడి పీజీ ప్రవేశ పరీక్ష (TG CPGET - 2026) ర్యాంకుల ఆధారంగా ఎంఏ (MA), ఎంకాం (MCom), ఎంఎస్సీ (MSc)తో పాటు ఇతర పోస్ట్ గ్రాడ్యుయేషన్ కోర్సుల్లో సీట్ల భర్తీకి సంబంధించి కౌన్సెలింగ్ షెడ్యూల్ అధికారికంగా ఖరారైంది. ఈ నెల 24వ తేదీ నుంచి తొలి విడత కౌన్సెలింగ్ ప్రక్రియను నిర్వహించనున్నట్లు ప్రవేశాల కన్వీనర్ ఆచార్య ఐ.పాండురంగారెడ్డి శుక్రవారం ఒక ప్రకటనలో వెల్లడించారు.
రాష్ట్రవ్యాప్తంగా నిర్వహించిన ఈ పీజీ ప్రవేశ పరీక్షకు వేలాది మంది విద్యార్థులు హాజరుకాగా, వారిలో మొత్తం 42,526 మంది అభ్యర్థులు అర్హత సాధించి ఉత్తీర్ణులయ్యారు. ర్యాంకులు సాధించి...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.