Telangana MeeSeva : డిజిటల్ అడ్వర్టైజింగ్ హబ్‌లుగా 'మీసేవా' కేంద్రాలు - సేవలు ఎలా పొందాలంటే?
భారతదేశం, జూలై 25 -- తెలంగాణ ప్రభుత్వం స్థానిక వ్యాపారులకు, చిన్న తరహా పరిశ్రమలకు ఊతమిచ్చేలా విప్లవాత్మక నిర్ణయం తీసుకుంది. ఎలక్ట్రానిక్ సర్వీస్ డెలివరీ (ESD) - మీసేవా ద్వారా. 'మెటా' (Meta) భాగస్వామ్యంతో రాష్ట్రంలోని మీసేవ కేంద్రాలను డిజిటల్ అడ్వర్టైజింగ్ హబ్‌లుగా మారుస్తూ నూతన కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. అత్యంత తక్కువ ఖర్చుతోనే డిజిటల్ మార్కెటింగ్ సేవలను సామాన్యులకు సైతం అందుబాటులోకి తీసుకురావడం ఈ ప్రాజెక్ట్ ప్రధాన లక్ష్యం.
ఈ ప్రత్యేక చొరవలో భాగంగా క్యూర్ ఏరియాకు చెందిన 150 మందికి పైగా మీసేవా విలేజ్ లెవల్ ఆంత్రప్రెన్యూర్లకు హైదరాబాద్ వేదికగా ప్రత్యేక శిక్షణ కార్యక్రమాన్ని నిర్వహించారు. మెటా ప్లాట్‌ఫామ్‌ల ద్వారా ప్రకటనలను ఎలా తయారు చేయాలి..? వాటిని లక్ష్యిత వినియోగదారులకు ఏ విధంగా చేర్చాలి..? అనే విషయాలపై సమగ్ర శిక్షణ ఇచ్చారు.
ప...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.