Swara Bhasker: 56 రోజులు షూటింగ్, డైరెక్టర్ వేధింపులు, కెరీర్ కోసం మౌనంగా భరించా.. నటి స్వర భాస్కర్ కామెంట్స్
భారతదేశం, నవంబర్ 15 -- Swara Bhaskar About Sexual Harassment: సమాజంలో జరిగే అన్యాయాలపై ఎప్పుడూ ముక్కుసూటిగా స్పందించే బాలీవుడ్ నటి స్వర భాస్కర్, తన సినీ ప్రయాణం ఆరంభంలో ఎదుర్కొన్న ఓ చేదు అనుభవాన్ని తాజాగా వెలుగులోకి తెచ్చారు.
ఎలాంటి సినీ నేపథ్యం లేకుండా ముంబై చిత్ర పరిశ్రమలో నిలదొక్కుకునేందుకు ప్రయత్నిస్తున్న రోజుల్లో, ఓ దర్శకుడు తనను మానసికంగా వేధించాడని స్వర భాస్కర్ బయటపెట్టారు. 'ది ఫ్రీ ప్రెస్ జర్నల్'కు ఇచ్చిన తాజా ఇంటర్వ్యూలో 2011 నాటి ఆ చేదు జ్ఞాపకాలను స్వర గుర్తుచేసుకున్నారు.
2011లో 'తను వెడ్స్ మను' సినిమాతో గుర్తింపు తెచ్చుకున్న స్వర భాస్కర్ అప్పుడప్పుడే బాలీవుడ్లో అవకాశాల కోసం అడుగులు వేస్తున్నారు. ఆ సమయంలో మధ్యప్రదేశ్లోని పచ్మఢీలో ఓ సినిమా అవుట్డోర్ షూటింగ్ కోసం వెళ్లారు.
మొత్తం 56 రోజుల పాటు సాగే ఆ షెడ్యూల్ మొదలైన కొద్ది ...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.