Suryaa Teaser: డాక్టర్లు రాసేది మందులు కాదు కమిషన్లు, మెడికల్ మాఫియాపై విరుచుకుపడ్డ తండ్రి- అదిరిపోయిన సూర్యా టీజర్
భారతదేశం, అక్టోబర్ 19 -- Sunny Deol Suryaa Teaser Released: 'గదర్ 2' సునామీ తర్వాత బాలీవుడ్ మాస్ యాక్షన్ హీరో సన్నీ డియోల్ మరో శక్తివంతమైన కథతో ప్రేక్షకుల ముందుకు రానున్నారు. సన్నీ డియోల్ ప్రధాన పాత్రలో నటిస్తున్న ఇన్వెస్టిగేటివ్ మెడికల్ క్రైమ్ థ్రిల్లర్ మూవీ 'సూర్యా: అంత్ సే ఆరంభ్ తక్'.
ఇటీవల విడుదల చేసిన మోషన్ పోస్టర్ తర్వాత మేకర్స్ సూర్యా టీజర్‌ను రిలీజ్ చేశారు. నిజ జీవిత సంఘటనల ఆధారంగా తెరకెక్కుతున్న ఈ చిత్రం టీజర్లో సన్నీ డియోల్ ఉద్వేగభరితమైన నటనతో ఆకట్టుకున్నారు.
కుటుంబంతో సంతోషంగా గడిపే ఒక మాజీ పోలీస్ ఆఫీసర్ జీవితం కూతురి ఆకస్మిక మరణంతో ఒక్కసారిగా మారిపోతుంది. ఆ మరణం వెనుక ఉన్న రహస్యాలను శోధిస్తున్న కొద్దీ, దేశంలోని వైద్యవ్యవస్థలో దాగి ఉన్న దిగ్భ్రాంతికరమైన నిజాలు బయటపడతాయి.
"డాక్టర్ దేవుడితో సమానమని నమ్మి రోగి తన ప్రాణాలను వార...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.