Surekha Vani: నటి సురేఖ వాణి ఏజ్ గ్యాప్ రిలేషన్షిప్- లీకైన పర్సనల్ వీడియో- డీప్ ఫేక్ కాదు!
భారతదేశం, నవంబర్ 7 -- Actress Surekha Vani Age Gap Relation Video: ప్రముఖ టాలీవుడ్ నటి సురేఖ వాణిపై ప్రస్తుతం సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున చర్చ నడుస్తోంది. తనకంటే తక్కువ వయసున్న యువకుడితో ఆమె అత్యంత సన్నిహితంగా ఉన్నట్లు కనిపిస్తున్న కొన్ని వీడియో క్లిప్పులు నెట్టింట హల్చల్ చేస్తున్నాయి.
ఆమె ఆ వీడియోలను తన సోషల్ మీడియా ఖాతాలో పోస్ట్ చేసి, కొద్దిసేపటికే తొలగించడంతో నెటిజన్లలో అనేక అనుమానాలు మొదలయ్యాయి. ఆ తర్వాత ఆ క్లిప్పులు వివిధ ఖాతాల ద్వారా డిజిటల్ వేదికలపైకి చేరాయి. తనకంటే చిన్నోడితో ఏ ఏజ్ గ్యాప్ రిలేషన్ ఏంటని నెట్టింట్లో చర్చించుకుంటున్నారు.
అయితే, ఈ వీడియోలు వెలుగులోకి రాగానే సోషల్ మీడియా రెండు వర్గాలుగా విడిపోయింది. పెళ్లి ఈడుకొచ్చిన కూతురు ఉన్న సమయంలో ఇలాంటి వీడియోలు ఏమిటంటూ కొందరు విమర్శలు గుప్పిస్తుంటే, మరికొందరు ఆమెకు మద్దతుగా న...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.