భారతదేశం, నవంబర్ 7 -- Actress Surekha Vani Age Gap Relation Video: ప్రముఖ టాలీవుడ్ నటి సురేఖ వాణిపై ప్రస్తుతం సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున చర్చ నడుస్తోంది. తనకంటే తక్కువ వయసున్న యువకుడితో ఆమె అత్యంత సన్నిహితంగా ఉన్నట్లు కనిపిస్తున్న కొన్ని వీడియో క్లిప్పులు నెట్టింట హల్‌చల్ చేస్తున్నాయి.

ఆమె ఆ వీడియోలను తన సోషల్ మీడియా ఖాతాలో పోస్ట్ చేసి, కొద్దిసేపటికే తొలగించడంతో నెటిజన్లలో అనేక అనుమానాలు మొదలయ్యాయి. ఆ తర్వాత ఆ క్లిప్పులు వివిధ ఖాతాల ద్వారా డిజిటల్ వేదికలపైకి చేరాయి. తనకంటే చిన్నోడితో ఏ ఏజ్ గ్యాప్ రిలేషన్ ఏంటని నెట్టింట్లో చర్చించుకుంటున్నారు.

అయితే, ఈ వీడియోలు వెలుగులోకి రాగానే సోషల్ మీడియా రెండు వర్గాలుగా విడిపోయింది. పెళ్లి ఈడుకొచ్చిన కూతురు ఉన్న సమయంలో ఇలాంటి వీడియోలు ఏమిటంటూ కొందరు విమర్శలు గుప్పిస్తుంటే, మరికొందరు ఆమెకు మద్దతుగా న...