Special Trains : ప్రయాణికులకు శుభవార్త - 'ఓనమ్' వేళ 112 ప్రత్యేక రైళ్లు ప్రకటన, లిస్టులో తెలుగు రాష్ట్రాలు
భారతదేశం, ఆగస్టు 7 -- Onam Special Trains 2026 : సొంత ఊర్లకు, బంధువుల ఇళ్లకు వెళ్లే ప్రయాణికులతో పండుగ సమయాల్లో రైళ్లు కిక్కిరిసిపోతుంటాయి. ముఖ్యంగా కేరళ రాష్ట్రంలో అత్యంత వైభవంగా జరుపుకునే ఓనమ్ పండుగ సీజన్లో ప్రయాణికుల రద్దీ సాధారణం కంటే ఊహించని రీతిలో పెరుగుతుంది.
ఈ నేపధ్యంలో ప్రయాణికులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా, వారి ప్రయాణాన్ని సులభతరం చేసేందుకు భారతీయ రైల్వే భారీ ఏర్పాట్లు చేసింది. రాబోయే ఓనం పండుగ సీజన్ కోసం ఏకంగా 112 ప్రత్యేక రైలు ట్రిప్పులను నడపాలని నిర్ణయించింది. ఈ మొత్తం సర్వీసుల్లో దక్షిణ రైల్వే స్వయంగా 54 ప్రత్యేక సర్వీసులను నిర్వహిస్తుండగా. ఇతర రైల్వే జోన్లు మిగిలిన 58 సర్వీసులను నడపనున్నాయి.
రైల్వే శాఖ విడుదల చేసిన అధికారిక ప్రకటన ప్రకారం.. ఈ ప్రత్యేక రైళ్లు ప్రధానంగా ఆగస్టు 14 నుంచి సెప్టెంబరు 6 మధ్య కాలంలో అందుబాటులో ...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.