Special Trains : పండగల సెలవుల వేళ శుభవార్త... చర్లపల్లి - అరుణాచలం మధ్య 14 ప్రత్యేక రైళ్లు! తేదీలివే
భారతదేశం, అక్టోబర్ 3 -- Charlapalli Tiruvannamalai Special Trains : దసరా, దీపావళి పండుగల సీజన్లో ప్రయాణికుల రద్దీని దృష్టిలో ఉంచుకుని దక్షిణ మధ్య రైల్వే కీలక నిర్ణయం తీసుకుంది. భాగ్యనగరంతో పాటు తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల నుంచి తిరువణ్ణామలై (అరుణాచలం) క్షేత్రానికి వెళ్లే భక్తుల కోసం ప్రత్యేక రైళ్లను అందుబాటులోకి తెచ్చింది. చర్లపల్లి - తిరువణ్ణామలై స్టేషన్ల మధ్య మొత్తం 14 వారపు ప్రత్యేక రైళ్లను నడపనున్నట్లు ప్రకటించింది.
ఈ ప్రత్యేక రైళ్లు ఇరువైపులా ప్రయాణికులకు సౌకర్యవంతంగా ఉండేలా ప్రధాన స్టేషన్లలో ఆగుతాయి. కాచిగూడ, షాద్నగర్, మహబూబ్నగర్, వనపర్తి రోడ్, గద్వాల్, కర్నూలు సిటీ, ధోన్, గుత్తి, తాడిపత్రి, యర్రగుంట్ల, కడప, రాజంపేట, రేణిగుంట, తిరుపతి, చిత్తూరు, కాట్పాడి స్టేషన్లలో ఈ రైళ్లకు స్టాపేజీలు కేటాయించారు.
ప్రయాణికుల అవసరాలకు అనుగు...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.