Special Trains : అక్టోబర్ 9, 10 నుంచి సికింద్రాబాద్-కాకినాడ మధ్య స్పెషల్ ట్రైన్స్
భారతదేశం, అక్టోబర్ 7 -- పండుగల సీజన్‌లో ప్రయాణికుల రద్దీని దృష్టిలో ఉంచుకొని సికింద్రాబాద్ - కాకినాడ టౌన్ మార్గంలో ప్రత్యేక రైళ్లను నడపాలని దక్షిణ మధ్య రైల్వే నిర్ణయించింది. పండుగలకు సొంతూర్లకు వెళ్లే ప్రయాణికులకు ఇబ్బంది కలగకుండా ఈ అదనపు సర్వీసులను అందుబాటులోకి తెచ్చింది.
ఈ ప్రత్యేక రైలు 2026 అక్టోబర్ 9న (శుక్రవారం) సాయంత్రం 07:25 గంటలకు సికింద్రాబాద్‌లో బయలుదేరి, మరుసటి రోజు (శనివారం) ఉదయం 08:00 గంటలకు కాకినాడ టౌన్ చేరుకుంటుంది.
తిరుగు ప్రయాణంలో ఈ రైలు 2026 అక్టోబర్ 10న (శనివారం) రాత్రి 09:00 గంటలకు కాకినాడ టౌన్‌లో బయలుదేరి, మరుసటి రోజు (ఆదివారం) ఉదయం 08:40 గంటలకు సికింద్రాబాద్ చేరుకుంటుంది.
ఈ ప్రత్యేక రైళ్లు ఇరువైపులా చర్లపల్లి, నల్గొండ, మిర్యాలగూడ, గుంటూరు, విజయవాడ, ఏలూరు, తాడేపల్లిగూడెం, రాజమండ్రి, సామర్లకోట స్టేషన్లలో ఆగుతాయి. ప్...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.