Sonu Nigam Flat: 44 కోట్ల లగ్జరీ ప్లాట్ కొన్న పాపులర్ సింగర్ సోను నిగమ్- గత రెండేళ్లలో ఆయన ఆస్తులు, పెట్టుబడులు ఇవే!
భారతదేశం, నవంబర్ 8 -- Singer Sonu Nigam Buys 44 Cr Flat: ప్రముఖ గాయకుడు సోను నిగమ్ ముంబై రియల్ ఎస్టేట్ మార్కెట్లో మరో భారీ కొనుగోలుతో వార్తల్లో నిలిచారు. ముంబైలోనే అత్యంత ఖరీదైన అందేరీ వెస్ట్ ప్రాంతంలో ఏకంగా రూ.44.30 కోట్లతో ఓ విలాసవంతమైన ఫ్లాట్‌ను సొంతం చేసుకున్నారు స్టార్ సింగర్ సోను నిగమ్.
రియల్ ఎస్టేట్ విశ్లేషణ సంస్థ 'లియాసెస్ ఫోరాస్' సేకరించిన ఆస్తి రిజిస్ట్రేషన్ పత్రాల ప్రకారం ఈ లావాదేవీ అక్టోబర్ 30న పూర్తయింది. ముంబై వినోద రంగానికి కేంద్రబిందువైన అందేరీ ప్రాంతంలో సెలబ్రిటీలు ఆస్తుల్లో పెట్టుబడులు పెట్టడం వర్ధమాన వ్యాపార శైలిగా మారింది. ఈ క్రమంలోనే సోను నిగమ్ గత కొద్దికాలంగా వాణిజ్య, నివాస ప్రాపర్టీలను పెద్ద ఎత్తున కొనుగోలు చేస్తూ తన బిజినెస్ పోర్ట్‌ఫోలియోను విస్తరిస్తున్నారు.
అందేరీ వెస్ట్‌లోని జుహు-వెర్సోవా లింక్ రోడ్డులో ఉన్న ...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.