SIR Voter Verification : వెబ్సైట్లో 'సర్' నోటీసుల జాబితా.. మీ పేరు ఉందో లేదో ఇలా చెక్ చేసుకోండి!
భారతదేశం, సెప్టెంబర్ 9 -- SIR Voter Verification : రాష్ట్రంలో కొనసాగుతున్న ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ(సర్) ప్రక్రియలో భాగంగా చాలా మందికి నోటీసులు జారీ అయ్యాయి. అయితే అలాంటి ఓటర్ల వివరాలను రాష్ట్ర ఎన్నికల అధికారులు అందుబాటులోకి తెచ్చారు. ఈ వివరాలన్నింటినీ మంగళవారం నుంచి అధికారిక వెబ్సైట్ http://ceotelangana.nic.in లో ప్రచురించినట్లు తెలిపారు.
రాష్ట్రవ్యాప్తంగా మొత్తం 92.87 లక్షల మంది ఓటర్లకు ఎన్నికల అధికారులు నోటీసులు జారీ చేస్తున్నారు. ఇందులో డేటా లోపాలు, ఇతర తేడాలు ఉన్న 'అనామలీస్' ఓటర్లు 60.50 లక్షల మంది కాగా, సమాచారం సరిగ్గా సరిపోలని.. 'అన్-మ్యాపింగ్' ఓటర్లు 32.36 లక్షల మంది ఉన్నారు.
ఇప్పటివరకు ఎన్నికల సంఘం అధికారిక వెబ్సైట్లో కేవలం ముసాయిదా ఓటర్ల జాబితాను మాత్రమే అందుబాటులో ఉంచింది. ఆ జాబితాలో ఏ ఏ ఓటర్లకు నోటీసులు వచ్చాయ...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.