Singareni Recruitment 2026 : సింగరేణిలో 50 నాన్-ఎగ్జిక్యూటివ్ ఉద్యోగాలు - అప్లికేషన్ ప్రాసెస్, ముఖ్య తేదీలివే
భారతదేశం, జూన్ 1 -- Singareni Internal Recruitment 2026 : సింగరేణి కార్మికులు, ఉద్యోగులకు యాజమాన్యం తీపి కబురు అందించింది. ది సింగరేణి కాలరీస్ కంపెనీ లిమిటెడ్ (SCCL) నాన్-ఎగ్జిక్యూటివ్ క్యాడర్ పరిధిలోని పలు పారామెడికల్, టెక్నికల్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ ప్రకటన ద్వారా మొత్తం 50 ఖాళీలను భర్తీ చేయనున్నారు. సంస్థలో ఇప్పటికే పనిచేస్తూ.. నిర్దేశిత అర్హతలు కలిగి ఉన్న అంతర్గత అభ్యర్థులకు (Internal Candidates) మాత్రమే ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకునే అవకాశం కల్పించారు.
అభ్యర్థులు ఆన్లైన్ ద్వారా అప్లయ్ చేసుకోవాలి. సంబంధిత హార్డ్ కాపీని సమర్పించాల్సి ఉంటుంది. ఆన్ లైన్ దరఖాస్తుల ప్రక్రియ జూన్ 3 నుంచి ప్రారంభమవుతుంది.
ఆన్లైన్ దరఖాస్తు పూర్తి చేసిన తర్వాత.. అభ్యర్థులు సదరు అప్లికేషన్ ప్రింటవుట్తో పాటు తమకు సంబంధించిన విద్యార్హతల...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.