Singareni Recruitment 2026 : సింగరేణిలో నాన్ ఎగ్జిక్యూటివ్ ఉద్యోగాలు - ఆన్ లైన్ దరఖాస్తులు ప్రారంభం
భారతదేశం, జూన్ 5 -- Singareni Internal Recruitment 2026 : సింగరేణి కాలరీస్ కంపెనీ లిమిటెడ్ (SCCL) వివిధ విభాగాల్లో ఖాళీగా ఉన్న నాన్-ఎగ్జిక్యూటివ్ క్యాడర్ పోస్టులకి సంబంధించి కీలక అప్డేట్ వచ్చేసింది. ఆన్ లైన్ దరఖాస్తుల ప్రక్రియ ప్రారంభమైంది.
ఈ నోటిఫికేషన్ ద్వారా నాన్ - ఎగ్జిక్యూటివ్ క్యాడర్ పరిధిలోని పలు పారామెడికల్, టెక్నికల్ పోస్టులను భర్తీ చేస్తారు. మొత్తం 50 ఖాళీలున్నాయి. సంస్థలో ఇప్పటికే పనిచేస్తూ.. నిర్దేశిత అర్హతలు కలిగి ఉన్న అంతర్గత అభ్యర్థులకు (Internal Candidates) మాత్రమే ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది.
అభ్యర్థులు ఆన్లైన్ ద్వారా అప్లయ్ చేసుకోవాలి. సంబంధిత హార్డ్ కాపీని సమర్పించాల్సి ఉంటుంది. జూన్ 16వ తేదీ సాయంత్రం 05:00 గంటల వరకు సమయం ఉంటుంది. అభ్యర్థులు http://www.scclmines.com/internal లింక్ ద్వారా ప్రాసెస్ పూర్తి...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.