Shabad Six Murders Case : దైవాలగూడలో అర్ధరాత్రి వరుస హత్యలు - అసలేం జరిగింది..?
భారతదేశం, జూలై 11 -- Shabad Six Murders Case : రంగారెడ్డి జిల్లా షాబాద్ మండలం దైవాలగూడ గ్రామంలో అత్యంత దారుణమైన మారణకాండ వెలుగుచూసింది. తనపై పోక్సో కేసు పెట్టారనే కక్షతో ఓ వ్యక్తి. అత్యంత క్రూరంగా మారిపోయాడు. ఒకే రాత్రి రెండు గంటల వ్యవధిలో కన్నబిడ్డలు, భార్యతో సహా మొత్తం ఆరుగురిని బలితీసుకున్నాడు. ఈ కేసులో కీలక విషయాలు వెలుగు చూస్తున్నాయి.
పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. దైవాలగూడకు చెందిన రాజ్ కుమార్ (28) అనే వ్యక్తి ఇంటర్మీడియట్ మొదటి సంవత్సరం చదువుతున్న ఓ బాలికను వేధింపులకు గురిచేశాడు. దీనిపై సదరు బాలిక తల్లి మే 16వ తేదీన పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఈ ఫిర్యాదు ఆధారంగా కేసు నమోదు చేసిన షాబాద్ పోలీసులు, మే 26వ తేదీన నిందితుడిని అరెస్ట్ చేసి రిమాండ్కు తరలించారు.
కేవలం ఏడేళ్ల లోపు శిక్ష పడే సెక్షన్లను మాత్రమే ఈ కేసులో జత చేయడంపై ఇప్పుడ...
Click here to read full article from source
To read the full article or to get the complete feed from this publication, please
Contact Us.