Serial Actress OTT: ఓటీటీలోకి బుల్లితెర బ్యూటిఫుల్ విలన్ ఎంట్రీ.. సీరియల్స్ తీసే విధానం వేరు, 6 నెలల కల అంటూ!
భారతదేశం, నవంబర్ 11 -- Serial Actress OTT Entry: బుల్లితెరపై రెండు దశాబ్దాలుగా నటిగా గుర్తింపు తెచ్చుకున్న బ్యూటీ కనికా మహేశ్వరి ఇప్పుడు తన కెరీర్లో కొత్త అధ్యాయాన్ని ప్రారంభించారు. 'దియా ఔర్ బాతీ హమ్' వంటి ప్రజాదరణ పొందిన ధారావాహికల ద్వారా ఇంటింటికీ చేరువైన ఈ సీనియర్ సీరియల్ నటి తాజాగా ఓటీటీ ప్రపంచంలోకి అడుగుపెడుతున్నారు.
గత ఆరు నెలలుగా మనసులో అనుకుంటున్న ఈ కల నెరవేరడం పట్ల కనికా మహేశ్వరి సంతోషం వ్యక్తం చేశారు. బుల్లితెర సీరియల్స్ చిత్రీకరణ శైలికి, ఓటీటీ సిరీస్‌ల మేకింగ్‌కు చాలా వ్యత్యాసం ఉంటుంది. ఈ మార్పును సహజంగా స్వీకరిస్తున్నట్లు కనిక చెప్పారు.
"ఓటీటీ ప్లాట్ఫామ్లోకి రావడం లభించిన అద్భుతమైన అవకాశం. రోజువారీ సీరియళ్లతో పోలిస్తే ఇక్కడ సీన్లు చిత్రీకరించే విధానం చాలా వేరుగా ఉంటుంది. ఎలాంటి ముందస్తు అంచనాలు లేకుండా ఒక విద్యార్థిలా నే...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.