భారతదేశం, ఏప్రిల్ 25 -- SCR Charlapalli Anakapalle Weekly Express : తెలుగు రాష్ట్రాల ప్రయాణికులకు దక్షిణ మధ్య ముఖ్యమైన అలర్ట్ ఇచ్చింది. చర్లపల్లి నుంచి ఏపీలోని అనకాపల్లికి కొత్తగా వీక్లీ ఎక్స్ప్రెస్ రైలును ప్రారంభించనుంది. ఈ మేరకు శాశ్వత ప్రాతిపదికన చర్లపల్లి - అనకాపల్లి - చర్లపల్లి వీక్లీ ఎక్స్ప్రెస్ రైళ్లను రైల్వే బోర్డు ఆమోదించింది. మే మొదటి వారం నుంచి ఈ కొత్త సర్వీసులు అందుబాటులోకి రానున్నాయి.
దక్షిణ మధ్య రైల్వే ప్రకటనలోని వివరాల ప్రకారం... అనకాపల్లి - చర్లపల్లి (నం.17046) రైలు మే 3 నుంచి పట్టాలెక్కుతుంది. అనకాపల్లి నుంచి ప్రతి ఆదివారం సాయంత్రం 5.35 గంటలకు బయల్దేరుతుంది. చర్లపల్లి-అనకాపల్లి (ట్రైన్ నెంబర్.17045) రైలు మే 9 నుంచి ప్రారంభమవుతుంది. ప్రతి శనివారం రాత్రి 8.05 గంటలకు బయల్దేరుతుంది.
ఈ వీక్లీ ఎక్స్ ప్రెస్ రైలు.. తెలంగాణలో...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.