Save The Tigers 3 Review: సేవ్ ది టైగర్స్ రివ్యూ- 2 లోకాలతో నవ్వుల హ్యాట్రిక్- ఓటీటీ కామెడీ ఫాంటసీ సిరీస్ ఎలా ఉందంటే?
భారతదేశం, జూన్ 18 -- Save The Tigers Season 3 Review And Rating: తెలుగు ఓటీటీ ప్రపంచంలో సూపర్ హిట్ సిరీస్‌గా మంచి క్రేజ్ సంపాదించుకుంది సేవ్ ది టైగర్స్. ఈ సిరీస్ నుంచి వచ్చిన రెండు సీజన్స్ బాగా నవ్వించి జియో హాట్‌స్టార్ ఓటీటీలో మోస్ట్ వ్యూయెడ్ కేటగిరీలో టాప్ ప్లేస్ సంపాదించుకున్నాయి.
దీంతో మేకర్స్ ఈ సిరీస్ నుంచి మూడో సీజన్‌ను దింపారు. జియో హాట్‌స్టార్‌లో జూన్ 19 నుంచి అంటే మరికొన్ని గంటల్లో సేవ్ ది టైగర్స్ సీజన్ 3 ఓటీటీ స్ట్రీమింగ్ కానుంది. ఈ క్రమంలో ఇటీవలే సేవ్ ది టైగర్స్ ఓటీటీ ప్రీమియర్స్ వేశారు. మరి ఈ సిరీస్ ఎలా ఉంది? వెబ్ సిరీస్‌కు హ్యాట్రిక్ దక్కిందా? వంటి విషయాలను నేటి సేవ్ ది టైగర్స్ 3 రివ్యూలో చూద్దాం.
గత సీజన్లలాగే ఈసారి కూడా రాహుల్ (అభినవ్ గోమఠం), గంటా రవి (ప్రియదర్శి), విక్రమ్ (చైతన్య కృష్ణ)ల చుట్టూనే కథ తిరుగుతుంది. కాకపోతే ...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.