Saif Ali Khan Attack: దేవర విలన్ సైఫ్ అలీ ఖాన్‌పై దాడి- కోటి రూపాయలు ఇవ్వాలని డిమాండ్- కోర్టులో సాక్ష్యం చెప్పిన నర్స్
భారతదేశం, అక్టోబర్ 25 -- Saif Ali Khan Home Intruder Case Nurse: ముంబైలోని విలాసవంతమైన బాంద్రా ప్రాంతంలోని బాలీవుడ్ స్టార్ జంట సైఫ్ అలీ ఖాన్, కరీనా కపూర్ నివాసంలోకి చొరబడి దాడి చేసిన ఉదంతం సినీ వర్గాల్లోనూ, అభిమానుల్లోనూ తీవ్ర కలకలం రేపిన సంగతి తెలిసిందే. తాజాగా ఈ కేసు విచారణ ముంబై న్యాయస్థానంలో వేగవంతమైంది.
దాడికి పాల్పడిన నిందితుడిని బాధితురాలు, సైఫ్ చిన్న కుమారుడు జేహ్ సంరక్షకురాలైన 59 ఏళ్ల నర్స్ (ఆయా) కోర్టులో స్పష్టంగా గుర్తుపట్టింది. గత ఐదేళ్లుగా సైఫ్ కుటుంబం వద్ద పనిచేస్తున్న సదరు నర్సే ఈ కేసులో ప్రధాన ఫిర్యాదుదారు కావడం గమనార్హం. న్యాయమూర్తి సమక్షంలో ఆ అర్ధరాత్రి చోటుచేసుకున్న ఘటనను ఆమె వివరించింది.
ఆ రాత్రి 2 గంటల సమయంలో బాత్రూమ్ లైట్ వెలుగుతుండటంతో కరీనా కపూర్ ఏమోనని భావించినట్లు ఆయా తెలిపింది. అయితే కొద్దిసేపటికే ఒక అపరిచిత వ...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.