Ranabaali Review: రణబాలి రివ్యూ- ఓవైపు కరువు మరోవైపు బ్రిటీషర్స్ అరాచకం- విజయ్ దేవరకొండ, రష్మిక మందన్నా మూవీ ఎలా ఉందంటే?
భారతదేశం, అక్టోబర్ 16 -- Ranabaali Movie Review And Rating In Telugu: టాలీవుడ్లో విజయ్ దేవరకొండ, రష్మిక మందన్నా జంటకు ఎంత క్రేజ్ ఉందో తెలిసిందే. గీత గోవిందం, డియర్ కామ్రెడ్ సినిమాలతో విజయ్, రష్మిక అలరించారు. అలాంటి ఈ జంట పెళ్లి తర్వాత కలిసి నటించిన మొదటి సినిమా రణబాలి.
'టాక్సీవాలా', 'శ్యామ్ సింగరాయ్' సినిమాల తర్వాత డైరెక్టర్ రాహుల్ సాంకృత్యన్ దర్శకత్వం వహించిన సినిమానే ఈ రణబాలి. పీరియాడిక్ యాక్షన్ డ్రామాగా తెరకెక్కిన ఈ సినిమాను మైత్రీ మూవీ మేకర్స్ నిర్మించారు. విజయ్-రష్మిక, రాహుల్ సాంకృత్యాన్ డైరెక్షన్, మైత్రీ మూవీ మేకర్స్ నిర్మాణంతో రణబాలిపై భారీ అంచనాలు ఏర్పడ్డాయి.
అలాంటి రణబాలి సినిమా ఇవాళ (అక్టోబర్ 16) థియేటర్లలో విడుదలైంది. బ్రిటిష్ పాలనా కాలంలో సాగే కథతో వచ్చిన ఈ సినిమా ప్రేక్షకులను ఏ మేర ఆకట్టుకుందో నేటి రణబాలి రివ్యూలో తెలుసుకు...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.