Ramayana Movie Facts: 100 దేశాలు, 40 భాషల్లో రామాయణం ఇవాళే రిలీజ్- థియేటర్లలో చూడకముందే ఈ 5 విషయాలు తెలుసుకోండి!
భారతదేశం, నవంబర్ 5 -- 5 Interesting Things To Watch Ramayana Movie: ఇండియన్ సినిమా చరిత్రలో మునుపెన్నడూ లేని భారీ అంచనాల నడుమ 'రామాయణం' చిత్రం ఇవాళ (నవంబర్ 5) వెండితెరపైకి అడుగుపెడుతోంది. బాలీవుడ్ నుంచి హాలీవుడ్ వరకు అందరి దృష్టినీ ఆకర్షిస్తున్న ఈ పౌరాణిక దృశ్యకావ్యానికి నితేష్ తివారీ దర్శకత్వం వహించారు.
శ్రీరాముడు, సీతాదేవి, రావణాసురుడి పవిత్రమైన గాథను అత్యధునిక సాంకేతిక పరిజ్ఞానంతో బిగ్ స్క్రీన్‌పై ఆవిష్కరిస్తున్నారు. సోషల్ మీడియాలో రామాయణ చిత్రంపై విపరీతమైన క్రేజ్ నెలకొంది. థియేటర్లకు వెళ్లి ఈ సినిమా అనుభూతిని పొందడానికి ముందు, సినిమా వెనుక ఉన్న 5 మైండ్ బ్లాక్ ఇంట్రెస్టింగ్ విశేషాలను తెలుసుకుందాం.
రామాయణ చిత్రంపై భారత్ వ్యాప్తంగా ఇంతటి క్రేజ్ రావడానికి ప్రధాన కారణం ఇందులోని నటీనటులే. లంకేశుడైన రావణాసురుడి పాత్రలో కన్నడ రాకింగ్ స్టార...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.