భారతదేశం, నవంబర్ 5 -- 5 Interesting Things To Watch Ramayana Movie: ఇండియన్ సినిమా చరిత్రలో మునుపెన్నడూ లేని భారీ అంచనాల నడుమ 'రామాయణం' చిత్రం ఇవాళ (నవంబర్ 5) వెండితెరపైకి అడుగుపెడుతోంది. బాలీవుడ్ నుంచి హాలీవుడ్ వరకు అందరి దృష్టినీ ఆకర్షిస్తున్న ఈ పౌరాణిక దృశ్యకావ్యానికి నితేష్ తివారీ దర్శకత్వం వహించారు.

శ్రీరాముడు, సీతాదేవి, రావణాసురుడి పవిత్రమైన గాథను అత్యధునిక సాంకేతిక పరిజ్ఞానంతో బిగ్ స్క్రీన్‌పై ఆవిష్కరిస్తున్నారు. సోషల్ మీడియాలో రామాయణ చిత్రంపై విపరీతమైన క్రేజ్ నెలకొంది. థియేటర్లకు వెళ్లి ఈ సినిమా అనుభూతిని పొందడానికి ముందు, సినిమా వెనుక ఉన్న 5 మైండ్ బ్లాక్ ఇంట్రెస్టింగ్ విశేషాలను తెలుసుకుందాం.

రామాయణ చిత్రంపై భారత్‌ వ్యాప్తంగా ఇంతటి క్రేజ్ రావడానికి ప్రధాన కారణం ఇందులోని నటీనటులే. లంకేశుడైన రావణాసురుడి పాత్రలో కన్నడ రాకింగ్ స్టార...