Radhika Apte: కీర్తి సురేష్ ఓటీటీ సిరీస్ రిలీజ్-ఆ నరమేధం చూస్తూ పాప్‌కార్న్ ఎలా తింటారు- హీరోయిన్ రాధికా ఆప్టే కామెంట్స్
భారతదేశం, అక్టోబర్ 25 -- Radhika Apte On Violence Trend Over Akka OTT Release: బాలీవుడ్‌తో పాటు టాలీవుడ్‌లోనూ వైవిధ్యమైన పాత్రలతో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న బోల్డ్ హీరోయిన్ రాధికా ఆప్టే. నందమూరి బాలకృష్ణ సరసన 'లెజెండ్', 'లయన్' చిత్రాలతో పాటు రామ్ గోపాల్ వర్మ 'రక్తచరిత్ర'లో మెరిసిన ఈ భామ, రొటీన్ ఫార్ములా సినిమాలకు ఎప్పుడూ దూరంగా ఉంటారు.
కెరీర్ ప్రారంభం నుంచి భిన్నమైన కథాంశాలను ఎంచుకుంటున్న ఈ హీరోయిన్ తాజాగా వెండితెరపై పెరుగుతున్న హింసపై సంచలన వ్యాఖ్యలు చేశారు. ప్రస్తుతం రాధికా ఆప్టే నటించిన నయా వెబ్ సిరీస్ అక్క ఓటీటీ స్ట్రీమింగ్ కానుంది. ఈ ఓటీటీ సిరీస్ ప్రమోషన్లలో భాగంగా ఒక ఇంటర్వ్యూలో మాట్లాడిన రాధిక ఆప్టే నేటి సినిమా ట్రెండ్‌ను తీవ్రంగా తప్పుపట్టారు.
"ప్రస్తుతం థియేటర్లలో ఏది వర్కవుట్ అవుతోందో చూస్తే అంతా విపరీతమైన హింసే కని...
Click here to read full article from source
To read the full article or to get the complete feed from this publication, please
Contact Us.