భారతదేశం, మార్చి 23 -- హాంకాంగ్‌కు చెందిన విహాన్ డైరెక్ట్ సెల్లింగ్ ప్రైవేట్ లిమిటెడ్ సంస్థతో ముడిపడి ఉన్న నాలుగు భారీ మోసాల కేసులకు సంబంధించి.. హైదరాబాద్ పోలీసులు 32 మందిని అరెస్టు చేశారు. ఈ క్యూనెట్ కేసులో భాగంగా భారీగా మోసం చేస్తున్నారు. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, బెంగళూరు వ్యాప్తంగా సైబర్ క్రైమ్ స్టేషన్ ప్రత్యేక దర్యాప్తు బృందం (SIT) ఈ అరెస్టులు చేసింది.
విహాన్ డైరెక్ట్ సెల్లింగ్ ప్రైవేట్ లిమిటెడ్ సంస్థ, గోల్డ్ క్వెస్ట్, క్యూనెట్ అని కూడా పిలిచే క్యూఐ గ్రూప్ యాజమాన్యంలో ఉందని హైదరాబాద్ నగర పోలీస్ కమిషనర్ వి.సి. సజ్జనార్ సమావేశంలో తెలిపారు. ఆ కంపెనీ పైకి తనను తాను ఒక ఉత్పత్తి ఆధారిత వ్యాపారంగా ప్రదర్శించుకుంటున్నప్పటికీ, తెరవెనుక అక్రమ డబ్బు చలామణి పథకాన్ని నడుపుతోందని ఆరోపణలు ఉన్నాయి.
ఉపాధి కోరుకునే యువతతో పాటు, సాఫ్ట్వేర్ ఇంజనీర్లు, వ...
Click here to read full article from source
To read the full article or to get the complete feed from this publication, please
Contact Us.