PM Kisan 23rd Installment : జూన్ 20న రైతుల ఖాతాల్లోకి పీఎం కిసాన్ డబ్బులు.. మీ పేరు చెక్ చేసుకోండిలా!
భారతదేశం, జూన్ 17 -- దేశంలోని కోట్లాది మంది రైతులకు కేంద్ర ప్రభుత్వం తీపి కబురు అందించింది. వ్యవసాయ పెట్టుబడి సహాయం కోసం ఎదురుచూస్తున్న అన్నదాతల ఖాతాల్లోకి పీఎం-కిసాన్ సమృద్ధి నిధులు చేరేందుకు ముహూర్తం ఖరారైంది. జూన్ 20వ తేదీన ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పీఎం-కిసాన్ (PM-Kisan Samman Nidhi) పథకం కింద 23వ విడత నిధులను నేరుగా రైతుల బ్యాంక్ ఖాతాల్లోకి విడుదల చేయనున్నారు. పశ్చిమ బెంగాల్‌లోని హుగ్లీ జిల్లా తారకేశ్వర్‌లో జరగనున్న భారీ బహిరంగ సభ వేదికగా ప్రధాని ఈ నిధుల విడుదలకు శ్రీకారం చుట్టనున్నారు.
ఈ విడతలో అర్హులైన ప్రతి రైతు కుటుంబానికి రూ. 2,000 చొప్పున డీబీటీ ద్వారా లబ్ధి చేకూరనుంది. కాగా, చిన్న, సన్నకారు రైతులను ఆర్థికంగా ఆదుకునేందుకు కేంద్ర ప్రభుత్వం 2019లో ఈ ప్రతిష్టాత్మక పథకాన్ని ప్రారంభించిన సంగతి తెలిసిందే. దీని కింద ఏటా మూడు విడతల్లో...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.