OTT Today: ఓటీటీలోకి ఇవాళ వచ్చిన 5 ఇంట్రెస్టింగ్ సినిమాలు- తెలుగులో 3- రామ్ చరణ్ పెద్ది టు శ్రద్ధా దాస్ హారర్ థ్రిల్లర్!
భారతదేశం, జూలై 9 -- OTT Release Movies Today: థియేటర్లకు వెళ్లే ఓపిక లేనివారికీ, ఇంట్లోనే ప్రశాంతంగా కూర్చుని కొత్త సినిమాలు చూడాలనుకునేవారికీ ఓటీటీ ప్లాట్‌ఫామ్స్ సరికొత్త వినోదాన్ని అందిస్తున్నాయి. ప్రతి వారంలాగే ఈ వారం కూడా ఓటీటీ ప్రియులను అలరించేందుకు విభిన్న జానర్లలో సినిమాలు, వెబ్ సిరీస్‌లు డిజిటల్ స్క్రీన్‌పైకి వచ్చేశాయి.
అయితే, ఇవాళ (జూలై 9) ఒక్కరోజు 5 ఇంట్రెస్టింగ్ సినిమాలు ఓటీటీ రిలీజ్ అయ్యాయి. నెట్‌ఫ్లిక్స్, జియో హాట్‌స్టార్, సన్ నెక్ట్స్ ఓటీటీల్లో రామ్ చరణ్ పెద్ది నుంచి శ్రద్ధా దాస్ హారర్ థ్రిల్లర్ త్రికాల వరకు ఓటీటీ స్ట్రీమింగ్ అవుతోన్న ఆ సినిమాలపై లుక్కేద్దాం.
యూత్‌కు నచ్చే కమర్షియల్ ఎలిమెంట్స్‌తో కూడిన స్పోర్ట్స్ యాక్షన్ డ్రామాలు ఈ మధ్య కాలంలో బాగా ఆకట్టుకుంటున్నాయి. అదే కోవలో నెట్‌ఫ్లిక్స్ వేదికగా ఈరోజు నుంచి పెద్ది ఓటీటీ...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.