OTT Today: ఓటీటీలోకి ఇవాళ ఒక్కరోజే 10 సినిమాలు- 8 చూసేందుకు చాలా స్పెషల్, తెలుగులో 4 ఇంట్రెస్టింగ్- థ్రిల్లర్సే ఎక్కువ!
భారతదేశం, జూన్ 18 -- OTT Release Movies Today: ఓటీటీలోకి ఇవాళ ఒక్కరోజు ఏకంగా 10 సినిమాలు రిలీజ్ అయ్యాయి. వాటిలో రెండు, మూడు తప్పా ఎక్కువగా థ్రిల్లర్సే ఉండటం విశేషం. ఆ సినిమాలు ఏంటీ, ఓటీటీ ప్లాట్ఫామ్స్ ఏంటో ఇక్కడ తెలుసుకుందాం.
ఐ విల్ ఫైండ్ యూ(తెలుగు డబ్బింగ్ ఇంగ్లీష్ క్రైమ్ డ్రామా మిస్టరీ థ్రిల్లర్ వెబ్ సిరీస్)- జూన్ 18
పర్ అస్పెర అడ్ అస్త్ర (మాండరిన్ ఫాంటసీ యాక్షన్ డ్రామా సినిమా)- జూన్ 18
దృశ్యం 3 (మలయాళ క్రైమ్ మిస్టరీ ఫ్యామిలీ డ్రామా మూవీ)- జూన్ 18
థాంక్యూ సుబ్బారావు (తెలుగు కామెడీ క్రైమ్ మిస్టరీ థ్రిల్లర్ సినిమా)- జూన్ 18
ధైర్యే సాహసే అమృత (తెలుగు రూరల్ కామెడీ లవ్ డ్రామా మూవీ)- జూన్ 18
జయముంది భయమేలా మనసా (తెలుగు కామెడీ డ్రామా చిత్రం)- జూన్ 18
పర్సనల్ ట్రైనర్ సీజన్ 2 (హిందీ క్రైమ్ థ్రిల్లర్ డ్రామా వెబ్ సిరీస్)- జూన్ 18
అబ్ హోగా...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.