భారతదేశం, జూన్ 18 -- OTT Release Movies Today: ఓటీటీలోకి ఇవాళ ఒక్కరోజు ఏకంగా 10 సినిమాలు రిలీజ్ అయ్యాయి. వాటిలో రెండు, మూడు తప్పా ఎక్కువగా థ్రిల్లర్సే ఉండటం విశేషం. ఆ సినిమాలు ఏంటీ, ఓటీటీ ప్లాట్‌ఫామ్స్ ఏంటో ఇక్కడ తెలుసుకుందాం.

ఐ విల్ ఫైండ్ యూ(తెలుగు డబ్బింగ్ ఇంగ్లీష్ క్రైమ్ డ్రామా మిస్టరీ థ్రిల్లర్ వెబ్ సిరీస్)- జూన్ 18

పర్ అస్పెర అడ్ అస్త్ర (మాండరిన్ ఫాంటసీ యాక్షన్ డ్రామా సినిమా)- జూన్ 18

దృశ్యం 3 (మలయాళ క్రైమ్ మిస్టరీ ఫ్యామిలీ డ్రామా మూవీ)- జూన్ 18

థాంక్యూ సుబ్బారావు (తెలుగు కామెడీ క్రైమ్ మిస్టరీ థ్రిల్లర్ సినిమా)- జూన్ 18

ధైర్యే సాహసే అమృత (తెలుగు రూరల్ కామెడీ లవ్ డ్రామా మూవీ)- జూన్ 18

జయముంది భయమేలా మనసా (తెలుగు కామెడీ డ్రామా చిత్రం)- జూన్ 18

పర్సనల్ ట్రైనర్ సీజన్ 2 (హిందీ క్రైమ్ థ్రిల్లర్ డ్రామా వెబ్ సిరీస్)- జూన్ 18

అబ్ హోగా...