OTT Today: ఓటీటీలోకి ఇవాళ ఒక్కరోజే ఏకంగా 19 సినిమాలు- 16 చాలా స్పెషల్, తెలుగులో 8 ఇంట్రెస్టింగ్- ఒకేదాంట్లో 6- ఎక్కడంటే?
భారతదేశం, జూన్ 19 -- Friday OTT Release Movies Today: ఓటీటీలోకి ఇవాళ ఒక్కరోజే ఏకంగా 19 సినిమాలు స్ట్రీమింగ్కు వచ్చాయి. నెట్ఫ్లిక్స్ నుంచి హోయ్చోయ్ ఓటీటీ వరకు డిఫరెంట్ జోనర్లలో రిలీజ్ అయిన ఆ సినిమాలపై లుక్కేద్దాం.
ధురంధర్ 2 (తెలుగు డబ్బింగ్ హిందీ స్పై యాక్షన్ థ్రిల్లర్ సినిమా)- జూన్ 19
వాయిస్ మెయిల్స్ ఫర్ ఇసాబెల్లే (తెలుగు డబ్బింగ్ ఇంగ్లీష్ రొమాంటిక్ కామెడీ డ్రామా మూవీ)- జూన్ 19
హస్బెండ్స్ ఇన్ యాక్షన్ (తెలుగు డబ్బింగ్ సౌత్ కొరియన్ యాక్షన్ కామెడీ ఫిల్మ్)- జూన్ 19
ఒయాసిస్ (స్పానిష్ టీన్ మిస్టరీ థ్రిల్లర్ వెబ్ సిరీస్)- జూన్ 19
కలర్ బుక్ (అమెరికన్ డ్రామా చిత్రం)- జూన్ 19
ది రూట్ ఆఫ్ ది గేమ్ (ఇంగ్లీష్ డాక్యుమెంటరీ సిరీస్)- జూన్ 19
సేవ్ ది టైగర్స్ 3 (తెలుగు కామెడీ ఫాంటసీ డ్రామా వెబ్ సిరీస్)- జూన్ 19
అతిరథి (తెలుగు డబ్బింగ్ మలయాళ యాక్ష...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.