భారతదేశం, జూన్ 19 -- Friday OTT Release Movies Today: ఓటీటీలోకి ఇవాళ ఒక్కరోజే ఏకంగా 19 సినిమాలు స్ట్రీమింగ్‌కు వచ్చాయి. నెట్‌ఫ్లిక్స్ నుంచి హోయ్‌చోయ్ ఓటీటీ వరకు డిఫరెంట్ జోనర్లలో రిలీజ్ అయిన ఆ సినిమాలపై లుక్కేద్దాం.

ధురంధర్ 2 (తెలుగు డబ్బింగ్ హిందీ స్పై యాక్షన్ థ్రిల్లర్ సినిమా)- జూన్ 19

వాయిస్ మెయిల్స్ ఫర్ ఇసాబెల్లే (తెలుగు డబ్బింగ్ ఇంగ్లీష్ రొమాంటిక్ కామెడీ డ్రామా మూవీ)- జూన్ 19

హస్బెండ్స్ ఇన్ యాక్షన్ (తెలుగు డబ్బింగ్ సౌత్ కొరియన్ యాక్షన్ కామెడీ ఫిల్మ్)- జూన్ 19

ఒయాసిస్ (స్పానిష్ టీన్ మిస్టరీ థ్రిల్లర్ వెబ్ సిరీస్)- జూన్ 19

కలర్ బుక్ (అమెరికన్ డ్రామా చిత్రం)- జూన్ 19

ది రూట్ ఆఫ్ ది గేమ్ (ఇంగ్లీష్ డాక్యుమెంటరీ సిరీస్)- జూన్ 19

సేవ్ ది టైగర్స్ 3 (తెలుగు కామెడీ ఫాంటసీ డ్రామా వెబ్ సిరీస్)- జూన్ 19

అతిరథి (తెలుగు డబ్బింగ్ మలయాళ యాక్ష...