OTT Telugu: 25 మిలియన్ల స్ట్రీమింగ్ మినిట్స్‌తో సత్తా చాటిన తెలుగు క్రైమ్ థ్రిల్లర్- ఓటీటీలో సరికొత్త రికార్డ్-ఎక్కడంటే?
భారతదేశం, సెప్టెంబర్ 18 -- Telugu OTT Crime Thriller Panchanama Streaming Minutes: క్రైమ్, ఇన్వెస్టిగేషన్ థ్రిల్లర్ జోనర్లకు ఓటీటీ వేదికలపై ఉన్న క్రేజ్ వేరు. రేసింగ్ స్క్రీన్ ప్లే, థ్రిల్లింగ్ టేకింగ్ సరిగ్గా కుదిరితే చాలు, ప్రేక్షకులు ఓటీటీల్లో ఆ సిరీస్‌ను బింజ్ వాచ్ చేయడానికి ఎంతో ఆసక్తి చూపిస్తారు. ఈ వరుసలోనే ఓ తెలుగు క్రైమ్ ఇన్వెస్టిగేషన్ థ్రిల్లర్ సిరీస్ ఓటీటీలో దూసుకుపోతోంది. ఆ ఓటీటీ సిరీస్ పంచనామా.
మొత్తం ఆరు ఎపిసోడ్లతో రూపుదిద్దుకున్న పంచనామా మొదటి సీజన్ ఆద్యంతం ఉత్కంఠభరితంగా సాగుతుంది. నగరంలో వరుసగా జరిగే మూడు హత్యలు, ఆ కేసును ఛేదించేందుకు రంగంలోకి దిగిన పోలీస్ బృందం, ఎంత వెతికినా ఒక్క చిన్న క్లూ కూడా దొరక్కపోవడం వంటి అంశాలతో కథ కథనాలు ఎంతో గ్రిప్పింగ్‌గా నడుస్తాయి.
ఆ హత్యల వెనుక దాగున్న అసలు సూత్రధారి ఎవరు?, దానికి గల కారణాలేం...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.