OTT Telugu: తెలుగు సైకలాజికల్ క్రైమ్ థ్రిల్లర్ ఓటీటీ డీల్ కోసం పోటీ- 10కి 10 రేటింగ్-అమ్మాయిల డెడ్ బాడీ నుంచి పర్ఫ్యూమ్
భారతదేశం, అక్టోబర్ 12 -- OTT Telugu Psychological Crime Thriller Mayookha On 2 Platforms: తెలుగు ఓటీటీ రంగంలో థ్రిల్లర్, సస్పెన్స్ సినిమాలకు ఎప్పుడూ విశేష ఆదరణ లభిస్తుంది. ముఖ్యంగా సైకలాజికల్ అంశాలతో కూడిన క్రైమ్ కథాంశాలను ఓటీటీ ప్రేక్షకులు బాగా ఆదరిస్తున్నారు. అలాగే, ఇటు థియేటర్లలో విడుదల కాగానే ఆ సినిమాల ఓటీటీ రిలీజ్‌పై ఆసక్తి చూపుతుంటారు.
ఈ క్రమంలోనే, విభిన్నమైన ప్లాట్‌తో థియేటర్లలో సస్పెన్స్ రేపిన సైకలాజికల్ క్రైమ్ థ్రిల్లర్ 'మయూఖ' (Mayookha) ఓటీటీ స్ట్రీమింగ్పై క్యూరియాసిటీ నెలకొంది. బ్యూటిఫుల్ పాయల్ చెంగప్ప హీరోయిన్గా చేసిన ఈ సినిమాలో బిగ్ బాస్ తెలుగు 10 కంటెస్టెంట్ అమన్ మసూద్ కీలక పాత్ర పోషించడం విశేషం.
అంతేకాకుండా మయూఖ సినిమాతో నిర్మాత శ్రీకాంత్ కాండ్రెగుల.. శ్రీ తేజ్ ఎస్కే (Shree Tej SK)గా పేరు మార్చుకుని దర్శకత్వం వహించారు....
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.