భారతదేశం, అక్టోబర్ 12 -- OTT Telugu Psychological Crime Thriller Mayookha On 2 Platforms: తెలుగు ఓటీటీ రంగంలో థ్రిల్లర్, సస్పెన్స్ సినిమాలకు ఎప్పుడూ విశేష ఆదరణ లభిస్తుంది. ముఖ్యంగా సైకలాజికల్ అంశాలతో కూడిన క్రైమ్ కథాంశాలను ఓటీటీ ప్రేక్షకులు బాగా ఆదరిస్తున్నారు. అలాగే, ఇటు థియేటర్లలో విడుదల కాగానే ఆ సినిమాల ఓటీటీ రిలీజ్‌పై ఆసక్తి చూపుతుంటారు.

ఈ క్రమంలోనే, విభిన్నమైన ప్లాట్‌తో థియేటర్లలో సస్పెన్స్ రేపిన సైకలాజికల్ క్రైమ్ థ్రిల్లర్ 'మయూఖ' (Mayookha) ఓటీటీ స్ట్రీమింగ్‌పై క్యూరియాసిటీ నెలకొంది. బ్యూటిఫుల్ పాయల్ చెంగప్ప హీరోయిన్‌గా చేసిన ఈ సినిమాలో బిగ్ బాస్ తెలుగు 10 కంటెస్టెంట్ అమన్ మసూద్ కీలక పాత్ర పోషించడం విశేషం.

అంతేకాకుండా మయూఖ సినిమాతో నిర్మాత శ్రీకాంత్ కాండ్రెగుల.. శ్రీ తేజ్ ఎస్‌కే (Shree Tej SK)గా పేరు మార్చుకుని దర్శకత్వం వహించారు....