OTT Telugu: ఓటీటీలోకి నిన్న రిలీజైన నాగబంధం, రావు బహదూర్- రెండూ డిఫరెంట్- ఒకేరోజూ ఓటీటీ స్ట్రీమింగ్- ఎక్కడెక్కడంటే?
భారతదేశం, జూలై 4 -- Nagabandham Rao Bahadur OTT Release: ప్రతి శుక్రవారం థియేటర్లలో కొత్త సినిమాలు విడుదల అవుతుంటాయి. అలా రిలీజ్ కాగానే వాటి ఓటీటీ స్ట్రీమింగ్ వివరాలపై ఇంట్రెస్ట్ క్రియేట్ అవుతుంది. ఈ విధంగానే రెండు తెలుగు సినిమాల ఓటీటీ డీటేల్స్‌పై క్యూరియాసిటీ నెలకొంది.
ఆ రెండు సినిమాలే నాగబంధం, రావు బహదూర్. రెండు డిఫరెంట్ జోనర్లలో నిన్న ఒక్కరోజే రిలీజ్ అయిన నాగబంధం, రావు బహదూర్ ఒకేరోజునే ఓటీటీ స్ట్రీమింగ్ కానున్నట్లు సమాచారం. మరి ఎక్కడెక్కడ ఈ రెండు సినిమాలు ఓటీటీలోకి వస్తాయో ఇక్కడ తెలుసుకుందాం.
తెలుగులో తెరకెక్కిన సోషియో ఫాటంసీ యాక్షన్ అడ్వెంచర్ చిత్రం నాగబంధం. పెదకాపుతో హీరోగా పరిచయం అయిన విరాట్ కర్ణ, బ్యూటిఫుల్ నభా నటేష్ హీరోహీరోయిన్లుగా నటించిన ఈ సినిమాకు నిర్మాత అభిషేక్ నామా దర్శకత్వం వహించారు.
మైథాలాజీ, అదిరిపోయే విజువల్స్‌తో తెర...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.