భారతదేశం, జూలై 4 -- Nagabandham Rao Bahadur OTT Release: ప్రతి శుక్రవారం థియేటర్లలో కొత్త సినిమాలు విడుదల అవుతుంటాయి. అలా రిలీజ్ కాగానే వాటి ఓటీటీ స్ట్రీమింగ్ వివరాలపై ఇంట్రెస్ట్ క్రియేట్ అవుతుంది. ఈ విధంగానే రెండు తెలుగు సినిమాల ఓటీటీ డీటేల్స్‌పై క్యూరియాసిటీ నెలకొంది.

ఆ రెండు సినిమాలే నాగబంధం, రావు బహదూర్. రెండు డిఫరెంట్ జోనర్లలో నిన్న ఒక్కరోజే రిలీజ్ అయిన నాగబంధం, రావు బహదూర్ ఒకేరోజునే ఓటీటీ స్ట్రీమింగ్ కానున్నట్లు సమాచారం. మరి ఎక్కడెక్కడ ఈ రెండు సినిమాలు ఓటీటీలోకి వస్తాయో ఇక్కడ తెలుసుకుందాం.

తెలుగులో తెరకెక్కిన సోషియో ఫాటంసీ యాక్షన్ అడ్వెంచర్ చిత్రం నాగబంధం. పెదకాపుతో హీరోగా పరిచయం అయిన విరాట్ కర్ణ, బ్యూటిఫుల్ నభా నటేష్ హీరోహీరోయిన్లుగా నటించిన ఈ సినిమాకు నిర్మాత అభిషేక్ నామా దర్శకత్వం వహించారు.

మైథాలాజీ, అదిరిపోయే విజువల్స్‌తో తెర...