OTT Telugu: ఓటీటీలోకి తెలుగులో ఏకంగా 17 సినిమాలు, ఒక్కరోజే 11- చూసేందుకు అన్నీ స్పెషల్, 5 మరింత ఇంట్రెస్టింగ్- ఎక్కడంటే?
భారతదేశం, మే 18 -- OTT Telugu Movies Release Latest: గత వారం ఓటీటీలోకి తెలుగులో ఏకంగా 17 సినిమాల వరకు స్ట్రీమింగ్కు వచ్చాయి. అమెజాన్ ప్రైమ్, జియో హాట్‌స్టార్, నెట్‌ఫ్లిక్స్, ఈటీవీ విన్ వంటి వివిధ ఓటీటీ ప్లాట్‌ఫామ్స్‌లలో విభిన్న జోనర్లలో రిలీజ్ అయిన ఆ సినిమాలు ఏంటో తెలుసుకుందాం.
కాళిదాస్ 2 (తెలుగు డబ్బింగ్ క్రైమ్ ఇన్వెస్టిగేషన్ థ్రిల్లర్ మూవీ)- మే 12
ఆఫ్ క్యాంపస్ (తెలుగు డబ్బింగ్ అడల్ట్ రొమాంటిక్ స్పోర్ట్స్ డ్రామా వెబ్ సిరీస్)- మే 13
గుడ్ ఓమెన్స్ సీజన్ 3 (తెలుగు డబ్బింగ్ ఇంగ్లీష్ ఫాంటసీ కామెడీ హారర్ సెటైరికల్ డ్రామా వెబ్ సిరీస్)- మే 13
బ్యాడ్ బాయ్ కార్తీక్ (తెలుగు యాక్షన్ కామెడీ డ్రామా సినిమా)- మే 15
ఎగ్జామ్: ది సిస్టమ్ ఎక్స్పోజ్డ్ (తెలుగు డబ్బింగ్ తమిళ క్రైమ్ థ్రిల్లర్ సస్పెన్స్ డ్రామా వెబ్ సిరీస్)- మే 15
Cమంతం (తెలుగు సస్పెన్స్ క...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.