భారతదేశం, మే 18 -- OTT Telugu Movies Release Latest: గత వారం ఓటీటీలోకి తెలుగులో ఏకంగా 17 సినిమాల వరకు స్ట్రీమింగ్‌కు వచ్చాయి. అమెజాన్ ప్రైమ్, జియో హాట్‌స్టార్, నెట్‌ఫ్లిక్స్, ఈటీవీ విన్ వంటి వివిధ ఓటీటీ ప్లాట్‌ఫామ్స్‌లలో విభిన్న జోనర్లలో రిలీజ్ అయిన ఆ సినిమాలు ఏంటో తెలుసుకుందాం.

కాళిదాస్ 2 (తెలుగు డబ్బింగ్ క్రైమ్ ఇన్వెస్టిగేషన్ థ్రిల్లర్ మూవీ)- మే 12

ఆఫ్ క్యాంపస్ (తెలుగు డబ్బింగ్ అడల్ట్ రొమాంటిక్ స్పోర్ట్స్ డ్రామా వెబ్ సిరీస్)- మే 13

గుడ్ ఓమెన్స్ సీజన్ 3 (తెలుగు డబ్బింగ్ ఇంగ్లీష్ ఫాంటసీ కామెడీ హారర్ సెటైరికల్ డ్రామా వెబ్ సిరీస్)- మే 13

బ్యాడ్ బాయ్ కార్తీక్ (తెలుగు యాక్షన్ కామెడీ డ్రామా సినిమా)- మే 15

ఎగ్జామ్: ది సిస్టమ్ ఎక్స్‌పోజ్డ్ (తెలుగు డబ్బింగ్ తమిళ క్రైమ్ థ్రిల్లర్ సస్పెన్స్ డ్రామా వెబ్ సిరీస్)- మే 15

Cమంతం (తెలుగు సస్పెన్స్ క...