OTT Review: ఓటీటీ రివ్యూ- మూడేళ్ల కొడుకుని క్రూరంగా చంపే తండ్రి- ట్విస్టులు, ఝలక్లతో తెలుగు డబ్బింగ్ క్రైమ్ థ్రిల్లర్!
భారతదేశం, ఆగస్టు 11 -- I Will Find You OTT Review In Telugu:
టైటిల్: ఐ విల్ ఫైండ్ యూ
నటీనటులు: సామ్ వర్తింగ్టన్, బ్రిట్ లోవర్, మైలో వెంటిమిగ్లియా, ఎరిన్ రిచర్డ్స్, చి మ్యాక్బ్రైడ్, లోగన్ బ్రోనింగ్, జొనాథన్ టకర్, మడేలిన్ స్టోవ్ తదితరులు
దర్శకత్వం: బ్రాడ్ అండెర్సన్, ఆడమ్ డేవిడ్సన్, మ్యాగీ కైలే, మజా వ్రివిలో
క్రియేటర్: రాబర్ట్ హల్
సినిమాటోగ్రఫీ: ఫ్రాజర్ బ్రౌన్, బోరిస్
సంగీతం: డానీ బెన్సీ, సౌండర్ జురియన్స్
ఓటీటీ ప్లాట్ఫామ్: నెట్ఫ్లిక్స్
ఎపిసోడ్స్: 8 (ఒక్కోటి సుమారు 40 నిమిషాలు)
సూపర్ హిట్ విజువల్ వండర్ అవతార్ ఫేమ్ సామ్ వర్తింగ్టన్ హీరోగా నటించిన హాలీవుడ్ క్రైమ్ ఇన్వెస్టిగేషన్ ఫ్యామిలీ డ్రామా వెబ్ సిరీస్ ఐ విల్ ఫైండ్ యూ. నెట్ఫ్లిక్స్లో తెలుగులో ఐ విల్ ఫైండ్ యూ ఓటీటీ స్ట్రీమింగ్ అవుతోంది. ట్విస్టులు, ఝలక్లతో సాగే ఈ సిరీస్ ఎలా ఉంద...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.